![]() |
తెలంగాణ భొనాల జాతర
మము సల్లంగ చూడు
మా తల్లి మహంకాళి ....
|
![]() |
Salutations to the lineage of our great Gurus |
REGISTRATION.TELANGANA.GOV.IN PROCESS OF ONLINE PROPERTY
REGISTRATION IN TELANGANA
REGISTRATION.TELANGANA.GOV.IN PROCESS OF ONLINE PROPERTY REGISTRATION IN TELANGANA
http://allindiaforum.com/registration-telangana-gov-in-process-of-online-property-registration-in-telangana/
Advantages of registering documents
On 06th Feb'2014 in Sakshi Newspaper (Main Edition) |
http://www.youtube.com/watch?v=4vRULN3Xc5U
![]() |
On 27nd Jan'2014 in Sakshi Newspaper (Main Edition) |

![]() |
On 22nd Jan'2014 in Sakshi Newspaper |
Document writers staged a demonstration in-front of the Prakasam Bhavan here on Saturday in protest against the State government’s e-initiative of providing encumbrance certificate and certified copies of any property through the Mee Seva centres.
Fearing loss of livelihood, the document writers, led by Document Writers’ Association Ongole unit president V. Narasinga Rao raised slogans against the government’s move to go for E-stamping and execution of land registrations through the Mee Seva department in the future, eliminating their role altogether.
Registration of sale deeds was disrupted following the protest.
Those seeking ECs from the Mee Seva centres were put to hardship in view of delay in provision of the key document needed for registration of sale deeds, they contended.
There was no clarity in the ownership details, they added and wanted the government to restore the old system of providing EC and copies of other documents only through the office of the Sub-Registrar.
Memorandum
They submitted a memorandum to Collector G.S.R.K.Vijaykumar and also sought the intervention of Ongole MP Magunta Srinivasulu Reddy and Ongole MLA Balineni Srinivas Reddy to restore the status quo.
Watch news on 10tv
http://www.10tv.in/news/apexpress/Document-Writers-Relay-Strike-at-Krishna-District-Registrar-Office-28782
దస్తావేజు లేఖరుల పెన్‌డౌన్
Posted on: Fri 17 Jan 01:39:15.617022 2014 Prajashakthi


- పురంలో రాస్తారోకో
(ప్రజాశక్తి-తాడిపత్రి)
(ప్రజాశక్తి-తాడిపత్రి)
రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ వ్యవహారాలను మీసేవా కేంద్రాలకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ పట్టణంలోని దస్తావేజు లేఖరులు గురువారం పెన్‌డౌన్ చేసి, రిలేదీక్షలు చేపట్టారు. సంఘం అధ్యక్షులు మసీద్, నారాయణస్వామి మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ కార్యాకలాపాలపై రాష్ట్ర వ్యాప్తంగా 1.50లక్షల మంది ఉపాధి పొందుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ తన సోదరునికి మేలు చేయాలన్న ఉద్ధేశంతో రిజిస్ట్రేషన్లను మీ సేవాకు అప్పజెప్పారన్నారు. ఈ విషయంపై గతంలో తాము ఆందోళన చేపిపట్టిన సమయంలో ప్రభుత్వం సమస్య పరిష్కారానికి స్పందించిందన్నారు. అయితే ఇంత వరకు దానిని పట్టించు కోలేదన్నారు. ప్రభుత్వం పనరాలోచించి నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖరులు కొండయ్య, అక్రమ్, రఫీ, పరమేష్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

![]() |
On 18th Jan'14 in Sakshi Newspaper (L.B.Nagar Zone) |
![]() |
On 18th Jan'2014 in Sakshi Newspaper
|
ఈ నెల 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు,దస్తావేజు లేఖరులు సమ్మె,. |
Updated: December 26, 2013 in 24X7 News |
![]()
ప్రస్తుతం రిజిస్ట్రేషన్ సేవలను మీ సేవకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో లక్ష మందికిపైగా దస్తావేజు లేఖరులు రోడ్డున పడనున్నారు.దీనిపై ఈ నెల 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు దస్తావేజు లేఖరులు సమ్మెకు దిగుతున్నారు.
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో దస్తావేజు లేఖరులుగా పనిచేస్తున్న వీరి లైసెన్సులు గతంలో తీసివేసి ఉన్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద దస్తావేజులు రాసుకుంటూ స్టాంపులు అమ్ముతూ, ఫారాలు రాస్తూ, స్వయం ఉపాధితో ప్రభుత్వ ఆర్థిక సహాయం లేకుండా కుటుంబాలను పోషించు కుంటున్నారు. వారిలో అనేకమంది డిగ్రీలు, పిజిలు, ఉపాధికోర్సులు, ఇంజనీరింగ్ వంటి వివిధ రకాల చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాలు లభించక ఈ వృత్తిలో జీవనం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవలను మీ సేవలకు బదిలీ చేయడం వలన దస్తావేజు లేఖరులు అంతా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది. రిజిస్ట్రేషన్ శాఖలో ఇటువంటి సమస్యలపై ఆ సంస్థ ఉద్యోగులు, అధికారులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రిన్సిపల్ సెక్రటరీకి రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వినతిపత్రం ఇవ్వడం కూడా జరిగింది. మంత్రి తోట నరసింహాన్ని హైదారిబాద్‌లో కలిసి దస్తావేజు లేఖరులందరూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీనికి స్పందించిన మంత్రి ఈ నెల 4వ తేదీ ప్రిన్సిపల్ సెక్రటరీకి, మీ సేవను రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్‌కు తరలించే కార్యక్రమాన్నిరద్దుచేయాలని ప్రభుత్వానికి నోట్ పెట్టడం కూడా జరిగింది. అయినప్పటికీ లెక్కచేయకుండా మీ సేవకు బదిలీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది.
|
దస్తావేజు లేఖర్ల సంఘం ధర్నాలు

Posted on: Sat 28 Dec 04:15:15.676789 2013


కలెక్టరేట్ : రిజిస్ట్రేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని కోరుతూ దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా రెండో రోజుకు చేరింది. అధ్యక్షులు జంపాన రవిశంకర్, కార్యదర్శి బాలాజీ సువర్ణకుమార్ మాట్లాడారు. వైఎస్ఆర్సిపి నాయకులు మాదివాడ రాము, బిజెపి నాయకులు పంతం వెంకట గజేంద్రరావు తదితరులు సంఘీభావం తెలిపారు. దస్తావేజు లేఖర్లు నరహరశెట్టి తుకారం, వెంట్రప్రగడ వేణుగోపాల్, వెంట్రప్రగడ నాగేశ్వరరావు, సర్దార్ రహీమ్, మేకా శ్రీను, బోయిన దుర్గాప్రసాద్, ఇందు ప్రసాద్, దొంతు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. గుడివాడలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ధర్నాలో వివిధ పార్టీల నాయకులు దింట్యాల రాంబాబు, భాగవతుల కోదండపాణి, అడపా బాబ్జీ మాట్లాడారు. రిజిష్ట్రార్ పి.వెంకటేశ్వరరావు, జాయింట్ రిజిష్ట్రార్ వి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. చందరాల శివరామకృష్ణ, నండూరి బద్రీనాథ్, బి.ఈశ్వర్, బోడి శ్రీనివాస్, వి.రామారావు, ఎన్.బాలకృష్ణ, వి.పద్మావతి, ఎం.ప్రసాద్ పాల్గొన్నారు. తిరువూరులో సంఘం నాయకులు పి.ఎస్.ఆర్.నాగేశ్వరరావు, వి.రవి కుమార్, జి.ప్రభాకర్, ఎ.శింగరా చార్యులు పాల్గొన్నారు. నందిగామలో ధర్నాకు ఎంఎల్ఎ తంగిరాల ప్రభాకరరావు మద్దతు తెలిపారు. ఈశ్వరప్రగడ శేషగిరిరావు, నన్నబోయిన రామకృష్ణ, వెల్లంకి వీరభద్రరావు, ఉప్పు వెంకటేశ్వర్లు, చావా హనుమంతరావు, టిడిపి నాయకులు కొండూరు వెంకట్రావు పాల్గొన్నారు. కంచికచర్లలో దస్తావేజులేఖర్లు నిరసన తెలిపారు. మైలవరంలో సంఘం అధ్యక్షులు పత్తిపాటి వెంకటేశ్వరరావు మాట్లాడారు. దస్తావేజు లేఖర్లు భాషా, ఖాజా, పగడాల సాంబశివరావు, సముద్రాల కాశి విశ్వనాధ్, ఉమామహేశ్వరీ, శేషు, షేక్.నజీర్ పాల్గొన్నారు.
as posted in http://pravasandhram.blogspot.in
26 డిసెంబర్ 2013 గురువారం
'మీసేవ'కు రిజిస్ట్రేషన్లు బదిలీ!
హైదరాబాద్, డిసెంబర్ 25 : రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ (ఆర్ అండ్ ఎస్) శాఖలో ప్రభుత్వం రోజుకో కొత్త విధానం ప్రవేశపెడుతూ అటు సిబ్బందిని, ఇటు ప్రజలను గందరగోళంలో పడేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివరాల కంప్యూటరీకరణ పూర్తికాకుండానే పలు «ద్రువ పత్రాల జారీని 'మీ సేవ'కు బదలాయించడం ఇప్పటికే కొత్త సమస్యలకు దారితీసింది. దీంతో సబ్-రిజిస్ట్రార్లు, సిబ్బంది రోడ్డెక్కేందుకు సిద్ధం కాగా, ఆ శాఖ మంత్రి జోక్యం చేసుకుని సదరు సేవలను తిరిగి వారి పరిధిలోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా దస్తావేజు లేఖరుల వంతు వచ్చింది. ఆస్తుల రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని 'మీ-సేవ' కేంద్రాలకు అప్పగించేందుకు ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతుండటమే దీనికి కారణం. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద, ఇతర ప్రాంతాల్లో స్టాంపు పత్రాల విక్రయం,దస్తావేజులు రాయడం ద్వారా రాష్ట్రంలో లక్షలాది మంది జీవిస్తున్నారు.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో వీరి జీవనోపాధి ప్రమాదంలో పడనుంది. అధికారంలో ఉన్నవారు తమ అనుయాయులకు మేలు చేసేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని వారు మండిపడుతున్నారు. దీనివల్ల ఏళ్ల తరబడి దస్తావేజు లేరులుగా జీవిస్తున్న తమ కుటుంబాలు రోడ్డునపడే దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ తీరును నిరసిస్తూ సబ్-రిజిస్ట్రార్స్ అసోసియేషన్ సహకారంతో గురువారం నుంచి మూడు రోజులపాటు పెన్‌డౌన్ చేయనున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి, తన నిర్ణయం మార్చుకోవాలని ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి కరీముల్లా విజ్ఞప్తి చేశారు. సర్కారు ఏకపక్ష నిర్ణయాలను ఆదినుంచీ వ్యతిరేకిస్తున్నామని, దస్తావేజు లేఖరులకు పూర్తి మద్దతు పలుకుతున్నామని సబ్-రిజిస్ట్రార్స్ అసోసియేషన్ నేతలు కూడా ప్రకటించారు.

![]() |
Are you searching e-Stamp Printing Services in chakradharpur. Jainand Digital Point is a single option to print e-Stamp Print at lowest prices.
ReplyDelete